వ్యాపారి గజేంద్ర కిడ్నాప్ కేసులో స్నేహితుడే సూత్రధారి: సీపీ అంజనీకుమార్
- రూ.3 కోట్లు డిమాండ్ చేసి కోటి వసూలు చేశారు
- గజేంద్రను అబిడ్స్‌లో వదిలి పెట్టారు
- ఆసుపత్రిలో చేరిన అనంతరం పోలీసులకు సమాచారం
అనంతరం గజేంద్రను అబిడ్స్‌లో విడిచి పెట్టారన్నారు. గాయాలపాలైన గజేంద్ర ఆసుపత్రికి వెళ్లిన అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. టాస్క్‌ఫోర్స్, సాంకేతిక నిపుణుల బృందం సమన్వయంతో పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.35.30 లక్షల నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.