అవినీతిని చంద్రబాబు వ్యవస్థీకృతం చేశారు.. కొన్ని సెలక్టెడ్ కంపెనీలకు లబ్ధి చేకూర్చారు!: విజయసాయిరెడ్డి
- ఏపీకి అవినీతి రాష్ట్రం అనే ముద్రపడింది
- దాన్ని మేం జ్యుడీషియల్ బిల్లుతో తొలగిస్తాం
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
చంద్రబాబు హయాంలో ఏపికీ అవినీతి రాష్ట్రం అనే ముద్ర పడిందన్నారు. ఏపీ మౌలికవసతులు (జ్యుడీషియల్ ప్రివ్యూతో పారదర్శకత) బిల్లు-2019తో ఏపీకి పడ్డ ఈ అవినీతి ముద్ర తొలగిపోతుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.