జగన్ గారూ.. ఓ విద్యార్థిపై అక్రమ కేసులు పెట్టేస్థాయికి వైసీపీ దిగజారిపోయిందా?: నారా లోకేశ్ ఆగ్రహం
- వర్ధన్ పై అక్రమ కేసులు బనాయించారు
- అతనికి నేను, టీడీపీ అండగా ఉంటాం
- ఇలాంటి పిరికిపంద చర్యలను తిప్పికొడతాం
ఇలాంటి పిరికిపంద చర్యలను తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. అయితే వర్ధన్ పై వైసీపీ నేతలు ఎప్పుడు, ఎక్కడ కేసులు పెట్టారన్న విషయమై నారా లోకేశ్ స్పష్టత ఇవ్వలేదు.