భారీ రేటుకు 'మన్మథుడు 2' శాటిలైట్ హక్కులు
- 'మన్మథుడు 2'పై పెరుగుతోన్న ఆసక్తి
- ఈ వయసులోను రొమాంటిక్ హీరోగా నాగ్
- క్రేజ్ కి తగినట్టుగా పెరుగుతోన్న బిజినెస్
దాంతో సహజంగానే ఈ సినిమా బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వారు 7.4 కోట్లకు దక్కించుకున్నారు. హిందీ అనువాద హక్కులు 6 కోట్లకి పైగా అమ్ముడయ్యాయని సమాచారం. ఇక తాజాగా శాటిలైట్ హక్కులను 'స్టార్ మా' టీవీ వారు 8.3 కోట్లకి సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ వయసులోను రొమాంటిక్ హీరోగా రంగంలోకి దిగిన నాగ్, అభిమానులను ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి మరి.