జగన్ గారూ.. ఏపీలో ప్రజలంతా ‘రావాలి కరెంట్.. కావాలి కరెంట్’ అని బ్రతిమాలుతున్నారు!: నారా లోకేశ్
- ఏదో ఘనకార్యం చేసినట్లు జబ్బలు చరుచుకుంటున్నారు
- ఆ చీకటి నుంచి ఇప్పటికైనా బయటకు రండి
- ప్రజలకు కొంచెం కరెంట్ ఇవ్వండి
ఇప్పటికైనా జగన్ చీకటిలోంచి బయటకు వచ్చి ప్రజలకు కరెంట్ ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ‘నా ప్రాణం టీడీపీ’ అనే పేజీ నుంచి తీసుకున్నట్లు చెప్పారు.