Tue 21:03 ట్రంప్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన ఆఫ్ఘన్ ప్రభుత్వం తాను తలుచుకుంటే భూమిపై ఆఫ్ఘనిస్థాన్ ఉండదన్న ట్రంప్ ట్రంప్ వ్యాఖ్యలపై ఆఫ్ఘన్ ప్రభుత్వం అసంతృప్తి దౌత్యవేత్తల ద్వారా మరింత స్పష్టతనివ్వాలని కోరిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు Read full story
Fri 09:15 బావమరిది హత్య కేసు: పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడిపై కాల్పులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై బీరు బాటిల్‌తో దాడి నిందితుడి కాళ్లకు బుల్లెట్ గాయాలు, ఆసుపత్రికి తరలింపు దాడిలో సీఐ, కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు అప్పుల కోసం బాలుడిని కిడ్నాప్ చేసి చంపిన నిందితుడు Read full story
Fri 09:12 165 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. అమెరికా డాలర్ నోట్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం! అమెరికా 250వ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్ణయం జూన్ నుంచి కొత్త 100 డాలర్ల బిల్లుల ముద్రణ ఈ నిర్ణయంపై డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత Read full story
Fri 08:44 మానవ అక్రమ రవాణా కేసు.. జగ్గారెడ్డిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు తన భార్య, కుమార్తె, కుమారుడి పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించినట్టు అభియోగాలు వాటితో ముగ్గురు వ్యక్తులను అక్రమంగా అమెరికా పంపినట్టు జగ్గారెడ్డి, కుసుమ కుమార్‌పై అభియోగాలు బీఆర్ఎస్ హయాంలో 2018లో నమోదైన కేసు మూడు నెలలపాటు జ్యుడీషియల్ రిమాండులో వున్న జగ్గారెడ్డి ఆధారాలు లేవంటూ తాజాగా కేసును కొట్టేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు Read full story
Fri 08:42 జియో నుంచి ఆకట్టుకునే బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... డీటెయిల్స్ ఇవిగో! జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌పై సరికొత్త ఆఫర్ మూడు నెలల ప్లాన్‌పై ఒక నెల సేవలు ఉచితం ఒకే ప్లాన్‌లో ఇంటర్నెట్, లైవ్ టీవీ, ఓటీటీ సేవలు రూ.555 నుంచి ప్రారంభమవుతున్న ఆకర్షణీయమైన ప్లాన్లు Read full story
Fri 08:42 'ధురంధర్ 2' వసూళ్ల సునామీ.. వారంలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి! ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన రణ్‌వీర్ సింగ్ సినిమా విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే రికార్డు స్థాయి వసూళ్లు భారత్‌లో రూ. 600 కోట్లు దాటిన నెట్ కలెక్షన్లు ఓవర్సీస్‌లోనూ రూ. 260 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన చిత్రం అతి వేగంగా వెయ్యి కోట్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా 'ధురంధర్ 2' Read full story
Fri 08:25 గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ గీతాలాపన ఆరెస్సెస్‌ను స్థాపించి వందేళ్లు సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో బండి పాటలు ప్రోమోకు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన కరీంనగర్‌లో నేడు అధికారికంగా పాటల విడుదల Read full story
Fri 08:24 ఐపీఎల్‌కు ముందు కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం ఏంటో తెలుసా? ఎడమ చేతి నిండా సరికొత్త డిజైన్‌తో కనిపించిన స్టార్ బ్యాటర్ కోహ్లీ జీవిత ప్రయాణాన్ని ఈ టాటూ ప్రతిబింబిస్తుందన్న ఆర్టిస్టులు పాత టాటూలను కవర్ చేస్తూ ఈ కొత్త డిజైన్‌ను పూర్తి చేసిన వైనం 'ఏలియన్స్ టాటూ ఇండియా' షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ Read full story
Fri 08:24 ఇరాన్ పై అమెరికా చర్యలకు నాటో మద్దతు అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని సమర్థించిన నాటో చీఫ్ మార్క్ రుట్టే ఇరాన్ క్షిపణి కార్యక్రమాలతో ఐరోపాకు ముప్పు ఉందని వెల్లడి నాటోపై ట్రంప్ చేసిన విమర్శల నేపథ్యంలో రుట్టే స్పందన పశ్చిమాసియాలో తమ కూటమి పాత్రను వివరించిన నాటో చీఫ్ Read full story
Fri 08:19 విద్యా రాజధానిగా అమరావతి.. తరలివస్తున్న దిగ్గజ సంస్థలు ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి బిట్స్ పిలానీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి జాతీయ సంస్థల ఏర్పాటుకు ఒప్పందాలు దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్‌కు వేదిక కానున్న రాజధాని ఇప్పటికే విట్, ఎస్ఆర్ఎం, అమృత, ఎన్ఐడీ వంటి వర్సిటీల కార్యకలాపాలు విద్యా సంస్థలకు భారీగా భూ కేటాయింపులు చేస్తున్న ప్రభుత్వం Read full story