హైపర్ ఆదితో నాకు గొడవలేం లేవు : 'జబర్దస్త్' అదిరే అభి
- హైపర్ ఆది నా టీమ్ లో ఉండేవాడు
- ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది
- ఆ ప్రచారంలో నిజం లేదన్న అదిరే అభి
కానీ నిజానికి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. మరో కొత్త టీమ్ ను ఏర్పాటు చేద్దామని 'జబర్దస్త్' టీమ్ భావించింది. వున్న టీమ్స్ లో సెకండ్ పొజీషన్ లో వున్న వాళ్లందరినీ కలిపి ఒక టీమ్ ను తయారు చేశారు. అలా హైపర్ ఆది .. రైజింగ్ రాజు ..అంతా కలిసి ఒక టీమ్ గా ఏర్పడ్డారు. హైపర్ ఆది టీమ్ లీడర్ అయినందుకు సంతోషపడిన వాళ్లలో నేను మొదటివాడిని" అని చెప్పుకొచ్చాడు.