బిగ్ బాస్-3 కంటెస్టెంట్ల పూర్తి జాబితా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ల పూర్తి జాబితా

  • ఘనంగా ప్రారంభమైన బిగ్ బాస్-3
  • బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించిన 15 మంది కంటెస్టెంట్లు
  • హోస్ట్ గా తొలిరోజు ఆకట్టుకున్న నాగార్జున
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సిసలైన వినోదం పంచేందుకు బిగ్ బాస్ రియాల్టీ షో మరోసారి వచ్చింది. బిగ్ బాస్-3 కార్యక్రమం స్టార్ మా చానల్లో అట్టహాసంగా ప్రారంభమైంది. టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున హోస్ట్ గా, మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో 100 రోజుల పాటు అలరించేందుకు బిగ్ బాస్ సమాయత్తం అయ్యాడు. ఇక, బిగ్ బాస్ మూడో సీజన్ లో తొలిరోజు హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో కార్యక్రమాన్ని రక్తికట్టించారు.

బిగ్ బాస్-3 పోటీదారుల జాబితా

  • శివజ్యోతి (తీన్మార్ సావిత్రి)
  • రవికృష్ణ (టీవీ నటుడు)
  • ఆషు రెడ్డి (డబ్ స్మాష్ ఆర్టిస్ట్)
  • జాఫర్ (టీవీ9 రిపోర్టర్)
  • హిమజ (టీవీ నటి)
  • రాహుల్ సిప్లిగంజ్ (గాయకుడు)
  • రోహిణి (టీవీ నటి)
  • బాబా భాస్కర్ (కొరియోగ్రాఫర్)
  • పునర్నవి భూపాలం (నటి)
  • హేమ (నటి)
  • అలీ రజా (టీవీ నటుడు)
  • మహేశ్ (కామెడీ ఆర్టిస్ట్)
  • శ్రీముఖి (యాంకర్)
  • వరుణ్ సందేశ్ (నటుడు)
  • వితికా షేరు (వరుణ్ సందేశ్ అర్ధాంగి)
Bigg Boss-3
Nagarjuna
Andhra Pradesh
Telangana

More Telugu News