ఉద్యోగార్థులకు స్పైస్‌జెట్ యాజమాన్యం ముందే పరీక్ష
- విమానం నాలుగు గంటల ఆలస్యం
- ఆందోళన చెందిన ఆర్బీఐ పరీక్షార్థులు
- పట్టించుకోని యాజమాన్యం
మరోవైపు వివిధ పనులపై బయుదేరిన ప్రయాణికులు కూడా తమ షెడ్యూల్ తప్పినందుకు ఆందోళన వ్యక్తం చేశారు. అటు ఉద్యోగార్థులు, ఇటు ఇతర ప్రయాణికులు ఎవరు ఎంతగా ఆందోళన చెందినా యాజమాన్యం మాత్రం కించిత్తు కూడా స్పందించక పోవడం విశేషం.