వివాహేతర సంబంధం పెట్టుకుందని.. మహిళపై దాడి!
- స్వప్న, నారాయణలను నిలదీసిన గ్రామస్తులు
- పరారైన నారాయణ.. దొరికిపోయిన స్వప్న
- స్వప్నకు లక్షల్లో డబ్బు ముట్టజెప్పాడని ఆరోపణ
స్వప్న భర్త డబ్బు సంపాదించడం కోసం దుబాయ్ వెళ్లినప్పటి నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోందన్నారు. నారాయణ, స్వప్నలిద్దరినీ గ్రామస్తులు పట్టుకుని నిలదీయగా, నారాయణ పరారయ్యాడు. దీంతో స్వప్నను ట్రాక్టర్కు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.