మాజీ ప్రధాని రాజీవ్ హత్యకేసు దోషి నళినికి పెరోల్.. రేపే బాహ్యప్రపంచంలోకి!
- కుమార్తె వివాహ ఏర్పాట్ల కోసం ఆరు నెలల పెరోల్ కోరిన నళిని
- నెల రోజులు మాత్రమే మంజూరు చేసిన కోర్టు
- వేలూరులో ఉండనున్న నళిని
- పోలీసుల భద్రత నడుమ నళిని కుమార్తె వివాహం
అలాగే, వేలూరు రంగాపురంలోని పులవార్ నగర్లో ఉన్న ద్రవిడ ఉద్యమ తమిళ సమాఖ్య రాష్ట్ర డిప్యూటి జనరల్ సెక్రటరీ సింగరాయర్ ఇంట్లో ఉండేందుకు నళినికి కోర్టు అనుమతి ఇచ్చింది. బెయిలు పత్రాలను, వేలూరులో ఆమె ఉండబోయే ప్రాంతానికి సంబంధించిన పత్రాలను నళిని జైలు అధికారులకు సమర్పించింది. కాగా, నళిని కుమార్తె వివాహానికి పోలీసులు భద్రత కల్పించనున్నారు.