ఉచితంగా స్కూటీ ఇస్తున్నారంటూ ప్రచారం... తెలంగాణలో మీ-సేవ కేంద్రాలకు లక్షలాది మంది పరుగులు!
- సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్
- నమ్మి మీ-సేవా కేంద్రాల వద్దకు మహిళలు
- అటువంటి పథకం లేదన్న మహిళా శిశు సంక్షేమ శాఖ
అయితే, అటువంటి పథకమేమీ కేంద్రం ప్రకటించలేదని, ఈ వార్తలు అవాస్తవమని, ఎవరూ స్కూటీల కోసం మీ-సేవకు వెళ్లవద్దని మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను గుర్తించే సంస్థ 'ఫ్యాక్ట్ లీ' సైతం ఇదే విషయాన్ని ప్రకటించింది. కొందరు ఆకతాయిలు సృష్టించిన ప్రచారమే ఇదని తెలిపింది.