11 ఏళ్లు పూర్తి చేసుకున్న కృష్ణపట్నం పోర్టు.. దక్షిణాసియాలోనే అత్యుత్తమ సాంకేతిక పోర్టుగా రికార్డు
- జాతికి అంకితమిచ్చి నేటికి 11 ఏళ్లు
- అతిపెద్ద నౌకల నిర్వహణకు అనువుగా 16 బెర్తులు
- దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు గేట్వే
ఇక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కృష్ణపట్నం-ఓబులవారి పల్లె రైల్వే లైను నిర్మాణం కూడా ఇటీవలే పూర్తయింది. ఈ మార్గం గుండా ఇప్పటికే సరుకుల రవాణాను కూడా ప్రారంభించారు. కృష్ణపట్నం పోర్టును దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు గేట్వేగా తీర్చిదిద్దేందుకు పోర్టు యాజమాన్యం కృషి చేస్తోంది.