హిమాచల్ ప్రదేశ్ లో కుప్పకూలిన భవనం... శిథిలాల కింద జవాన్లు!
- అల్పాహారం కోసం ఆగిన ఆర్మీ జవాన్లు
- ఉన్నట్టుండి కూలిపోయిన మూడంతస్తుల హోటల్
- సహాయచర్యలు ముమ్మరం చేసిన అధికారులు
కాగా, కుప్పకూలిన భవనం ఓ హోటల్. మూడంతస్తుల ఈ హోటల్ ఉన్నట్టుండి నేలమట్టం అయింది. ఆ సమయంలో 50 మంది జవాన్లు అల్పాహారం కోసం హోటల్ వద్ద ఆగారు. భవనం కూలిపోవడంతో వాళ్లలోని 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది.