‘ఈ ఉద్యోగానికి నాకంటే అతనే సమర్థుడు’.. గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూలో గిరిజనుడి వ్యాఖ్య!
- విశాఖపట్నం జిల్లాలో ఘటన
- గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూకు ఇద్దరు మాజీ సర్పంచ్ లు హాజరు
- ఈ ఘటనలతో అవాక్కయిన అధికారులు
దీంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు అవాక్కయ్యారు. మరోవైపు గోనగొయ్యి గ్రామంలో గ్రామవాలంటీర్ పోస్టుకు ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూకు హాజరైన ఓ గిరిజనుడు ‘నా కంటే అతను ఈ ఉద్యోగానికి అర్హుడు, సమర్థుడు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గిరిజనుల నిజాయతీకి అధికారులు ఆశ్చర్యపోయారు.