భారత జట్టుకు దొరకని విమాన టికెట్లు.. ఫైనల్ ముగిసే వరకు ఇంగ్లండ్‌లోనే!
- వెంటనే టికెట్లు తీసుకోవడంలో మేనేజ్మెంట్ విఫలం
- టికెట్లు దొరికిన వెంటనే బృందాలుగా స్వదేశానికి చేరుకుంటారని ప్రకటన
- ఆగస్టులో విండీస్ టూర్‌కు భారత జట్టు
కాగా, ఈ ఆగస్టులో భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాతోపాటు మరికొందరు యువ ఆటగాళ్లకు ఈ టూర్లో విశ్రాంతి ఇవ్వనున్నారు. అయితే, విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీని ఈ టోర్నీకి ఎంపిక చేస్తారా? లేదా? అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.