మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.35,000, విశాఖపట్నంలో రూ.35,570, ప్రొద్దుటూరులో రూ.34,350, చెన్నైలో రూ.34,530గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,290, విశాఖపట్నంలో రూ.32,720, ప్రొద్దుటూరులో రూ.31,800, చెన్నైలో రూ.32,960గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.38,200, విశాఖపట్నంలో రూ.38,900, ప్రొద్దుటూరులో రూ.39,000, చెన్నైలో రూ.41,000 వద్ద ముగిసింది.