నోట్లో గుడ్డలు కుక్కి 80 ఏళ్ల వృద్ధురాలిపై బాలుడి అత్యాచారం
- బీహార్లోని మధుబని జిల్లాలో ఘటన
- బాలుడిని పట్టుకుని చితకబాదిన కుటుంబ సభ్యులు
- నిందితుడు బాధితురాలికి బంధువే
బాధిత వృద్ధురాలి కోడలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడు బాలుడు కాదని, అతడు యువకుడేనని వృద్ధురాలి కోడలు తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, అతడి సర్టిఫికెట్లు మాత్రం మైనర్ అని చెబుతున్నాయని, అది పూర్తిగా తప్పని పోలీసులకు తెలిపింది. వృద్ధురాలిని చికిత్సకు తరలించామని, బాలుడిని జుడీషియల్ కస్టడీకి పంపినట్టు ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపారు.