ఇది మన రోజు కాదు... టీమిండియా ఓటమిపై నారా లోకేశ్ స్పందన
- గుండె పగిలినంత పనైంది
- జడేజా, ధోనీ పోరాటం అభినందనీయం
- ట్వీట్ చేసిన లోకేశ్
కాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా టీమిండియా ఓటమి పట్ల విభిన్నంగా స్పందించారు. భారత జట్టు లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం ద్వారా వరల్డ్ కప్ ను ఎప్పుడో గెలిచిందని, ఇప్పుడు ఓడిపోయినందుకు బాధపడాల్సిన పనిలేదని తెలిపారు. లీగ్ దశలో ప్రతి జట్టు ఇతర జట్టుతో ఆడాల్సి ఉంటుందని, ఆ లెక్కన అన్ని జట్ల కంటే మెరుగ్గా నిలిచింది టీమిండియానే అని అమీర్ ఖాన్ వివరించారు.