ఏమయ్యా లోకేశం.. నీ డబ్బుతో వేస్తున్నావా? లేక చేస్తున్నావా? కొంచెం బుర్రను వాడండి!: వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి
- ‘బడికొస్తా’ సైకిళ్లకు రాజన్న బడిబాట స్టిక్కర్లు
- ట్విట్టర్ సాక్షిగా నారా లోకేశ్ విమర్శలు
- లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి
ఈరోజు ట్విట్టర్ లో లేళ్ల అప్పిరెడ్డి స్పందిస్తూ..‘ఏమయ్యా లోకేశం నీ డబ్బుతో వేస్తున్నావా లేక చేస్తున్నావా ?? ప్రజల డబ్బే కదా ?? ఈరోజు ఆంధ్రప్రదేశ్ బస్సుల పైన మీ నాన్న గారి ముఖారవిందం ఇప్పటికీ దర్శనం ఇస్తాయి. అలా అని బస్సులన్నీ మీవి కాదు కద ?? కొంచం అన్నా ఉన్న బుర్రను వాడండి’ అని చురకలు అంటించారు.