అనంతపురం నారాయణ కాలేజీలో విద్యార్థిని చితక్కొట్టిన అధ్యాపకులు.. రణరంగంగా మారిన క్యాంపస్!
- అనంతపురం పట్టణంలో ఘటన
- ఓ విద్యార్థిపై దాడిచేసిన అధ్యాపకులు
- విద్యార్థులకు మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘాల నేతలు
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. విద్యార్థిపై దాడిచేసిన అధ్యాపకులను తొలగించేవరకూ వెనక్కి తగ్గబోమని ఈ సందర్భంగా తోటి విద్యార్థులు స్పష్టం చేశారు. కాగా, అసలు అధ్యాపకులు విద్యార్థిని ఎందుకు కొట్టారు? దాడిచేసిన అధ్యాపకులు ఎవరు? అనే విషయమై వివరాలు తెలియాల్సివుంది.