విశాఖ జిల్లాలో బోల్తాపడిన ప్రైవేటు టూరిస్టు బస్సు.. ముగ్గురు మహిళల మృతి
- బాధితులు కాకినాడ వాసులు
- ఒడిశాలోని మజ్జి గౌరమ్మ దర్శనానికి వెళ్తుండగా ఘటన
- తీవ్రంగా గాయపడిన 37 మంది
ప్రమాదం జరిగిన సమయంలో వర్షం భారీగా పడుతుండడంతో సహాయక చర్యలకు దాదాపు మూడు గంటలపాటు ఆటంకం ఏర్పడింది. దీంతో క్షతగాత్రులు ఇబ్బంది పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన బాధితులు రాయ్‌గఢ్‌లోని మజ్జి గౌరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.