ముహూర్తానికి ముందు వధువు పరారీ.. ఆగిపోయిన పెళ్లి
- బ్యూటీపార్లర్‌కి వెళ్తున్నానని చెప్పిన యువతి
- తిరిగిరాకపోవడంతో కంగుతిన్న కుటుంబ సభ్యులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
కాగా, ఈనెల 2వ తేదీన బ్యూటీ పార్లర్‌కని వెళ్లిన నవ వధువు తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసినవారు, బంధువుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో నిన్న జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. కుమార్తె అదృశ్యంపై పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు చేశారు.