పూరీలు సకాలంలో తేలేదని కస్టమర్ మండిపాటు.... మరుగుతున్న నూనె పోసిన హోటల్ కుక్
- హైదరాబాద్ పాతబస్తీలో ఘటన
- సకాలంలో సర్వ్ చేయని కుక్ పై కస్టమర్ దాడికి యత్నం
- బాండీలో నూనె కస్టమర్ ముఖాన పోసిన కుక్
ఈ నేపథ్యంలో, బక్షాది అక్కడినుంచి వెళ్లిపోయి మరో నలుగుర్ని వెంటేసుకుని వచ్చాడు. తనపై దాడికి దిగే ప్రయత్నం చేయగా, కుక్ బాండీలో మరుగుతున్న నూనెను బక్షాది ముఖాన విసిరికొట్టాడు. దాంతో ఆ కస్టమర్ మెడ, చేతులపైనా నూనె పడడంతో గాయాలయ్యాయి. దీనిపై బక్షాది పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.