హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై కాల్పుల కలకలం... వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
- అశ్విన్ జైన్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు
- కేర్ ఆసుపత్రికి తరలింపు
- పరిస్థితి విషమం
కారులో లభించిన వివరాల ఆధారంగా జైన్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే, ఈ ఘటనలో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి అయితే తుపాకీ తలకు గురిపెట్టి పేల్చుకుంటాడని, కానీ బుల్లెట్ గాయాలు ఒంటిపై ఉండడం చూస్తుంటే, కారులో మరెవరైనా ఉండి కాల్పులకు పాల్పడ్డారా? అనే కోణంలో సందేహాలు వస్తున్నాయి.