నామమాత్రపు మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్... కెరీర్ లో చివరి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్న గేల్
- బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ కెప్టెన్
- ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్
- లీడ్స్ వేదికగా ప్రపంచకప్ లీగ్ మ్యాచ్
కాగా, క్రికెట్ చరిత్రలో అత్యంత విధ్వంసక బ్యాట్స్ మన్ గా పేరుగాంచిన విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తన కెరీర్ లో చివరి వరల్డ్ కప్ మ్యాచ్ లో బరిలో దిగుతున్నాడు. ఈ టోర్నీ తర్వాత భారత్ తో సిరీస్ సందర్భంగా గేల్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్న సంగతి తెలిసిందే.