ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆర్టీసీ బస్సులో చేతివాటం.. రూ.10 లక్షల నగదును దోచేసిన దొంగలు!
    Thu 11:20

    ఆర్టీసీ బస్సులో చేతివాటం.. రూ.10 లక్షల నగదును దోచేసిన దొంగలు!

    • గుంటూరు నుంచి హైదరాబాద్ కు వెళుతున్న బస్సు
    • నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద నగదు మిస్సింగ్
    • టిఫిన్ కు వెళ్లివచ్చేలోపే నగదు తస్కరణ
    Read full story
  • హైదరాబాద్‌లో వేలాది గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం
    Sat 08:58

    హైదరాబాద్‌లో వేలాది గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం

    • మైహోమ్ అవతార్‌లో హిందూ మహా సమ్మేళన్
    • 21 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
    • ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్
    • హనుమ సాధనతో ధైర్యంగా సాగాలని యువతకు పిలుపు
    Read full story
  • మృతుడి చివరి కోరిక.. అంత్యక్రియల్లో డాన్సర్లతో హంగామా!
    Sat 08:46

    మృతుడి చివరి కోరిక.. అంత్యక్రియల్లో డాన్సర్లతో హంగామా!

    • థాయ్‌లాండ్‌లో అంత్యక్రియల ముందు డాన్సర్లతో ప్రదర్శన
    • మృతుడి చివరి కోరిక మేరకే ఈ ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు
    • బౌద్ధ ఆలయ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం
    • ఈ సంఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
    Read full story
  • ఇండియా అంటే ఇదే అనుకున్నా.. కానీ అంతకుమించి: విదేశీ యువతి
    Sat 08:44

    ఇండియా అంటే ఇదే అనుకున్నా.. కానీ అంతకుమించి: విదేశీ యువతి

    • భారత్‌లో తనను ఆశ్చర్యపరిచిన పది విషయాలపై విదేశీ యువతి మియా పోస్ట్
    • ఇక్కడి ప్రజలు ఇంగ్లిష్ మాట్లాడే తీరు అద్భుతమని ప్రశంస
    • మారుమూల ప్రాంతాల్లోనూ ఉబెర్ సేవలు అందుబాటులో ఉండటంపై ఆశ్చర్యం
    • దేశవ్యాప్తంగా భారతీయ పర్యాటకులు ఎక్కువగా కనిపించడం ఊహించలేదన్న మియా
    • చివరకు తాను ఇండియా ప్రేమలో పడిపోయానని వెల్లడి
    Read full story
  • గురుగ్రామ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి.. శృంగార సామర్థ్యపు మందులే కారణమని అనుమానం!
    Sat 08:30

    గురుగ్రామ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి.. శృంగార సామర్థ్యపు మందులే కారణమని అనుమానం!

    • గురుగ్రామ్‌లో 29 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
    • సెక్స్ సామర్థ్యం పెంచే మందుల ఓవర్‌డోస్‌తో చనిపోయి ఉండవచ్చని అనుమానం
    • గదిలో మందుల ప్యాకెట్లు, హెల్త్ సప్లిమెంట్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
    • కాబోయే భార్యను కలవడానికి ముందే ఈ ఘోరం జరిగిందని వెల్లడి
    Read full story
  • దశాబ్దాల ప్రణాళిక, గంటల పాటు ఉత్కంఠ.. ఓ కుటుంబం సాహస గాథ
    Sat 08:29

    దశాబ్దాల ప్రణాళిక, గంటల పాటు ఉత్కంఠ.. ఓ కుటుంబం సాహస గాథ

    • ఉత్తర కొరియా నుంచి సముద్ర మార్గంలో తప్పించుకున్న 9 మంది కుటుంబ సభ్యులు
    • మైన్‌ఫీల్డ్స్, నిఘా దాటి సాహసోపేత పలాయనం
    • స్వేచ్ఛ పొందిన 19 నెలలకే ప్రమాదంలో సోదరుడి మృతి
    • దక్షిణ కొరియాలో కొత్త జీవితం.. ఆనందం మధ్యలో తీవ్ర విషాదం
    Read full story
  • ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్... పాకిస్థాన్‌కు ప్రత్యేక రాయబారులు!
    Sat 08:15

    ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్... పాకిస్థాన్‌కు ప్రత్యేక రాయబారులు!

    • ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు అమెరికా అంగీకారం
    • పాకిస్థాన్‌కు ప్రత్యేక రాయబారులను పంపనున్న అధ్యక్షుడు ట్రంప్
    • ఇరాన్ వైపు నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని వైట్‌హౌస్ వెల్లడి
    • ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు
    Read full story
  • సీఎం చంద్రబాబు పాత వీడియో వైరల్.. ఎంత చెప్పినా మారట్లేదని మంత్రి లోకేశ్‌ ఆగ్ర‌హం
    Sat 08:05

    సీఎం చంద్రబాబు పాత వీడియో వైరల్.. ఎంత చెప్పినా మారట్లేదని మంత్రి లోకేశ్‌ ఆగ్ర‌హం

    • సీఎం చంద్రబాబు పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్
    • ఉద్యోగం అడిగిన యువకుడికి ఆటో ఇస్తామన్నట్లు తప్పుడు ప్రచారం
    • ఇది వైసీపీ పనేనంటూ మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం
    • రెండు వేర్వేరు సంఘటనలను కలిపి వీడియో ఎడిట్ చేశారని స్పష్టీక‌ర‌ణ‌
    • ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • రైతులకు చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి
    Sat 08:02

    రైతులకు చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి

    • ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆందోళన అవసరం లేదన్న నిపుణులు
    • ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాన వర్షాలు మెరుగ్గా ఉంటాయని అంచనా
    • మే నెలాఖరుకే దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయని యూరోపియన్ సెంటర్ వెల్లడి
    Read full story
  • 800 ఫోర్ల కోహ్లీ.. 2000 పరుగుల సుదర్శన్.. ఐపీఎల్‌లో రికార్డుల మోత!
    Sat 07:50

    800 ఫోర్ల కోహ్లీ.. 2000 పరుగుల సుదర్శన్.. ఐపీఎల్‌లో రికార్డుల మోత!

    • గుజరాత్ టైటాన్స్‌కు సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ
    • ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా సుదర్శన్ రికార్డు
    • ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ ఘనత
    • ఒకే ఫ్రాంచైజీ తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ మరో రికార్డు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV