ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అధికారంలో ఉండటం, అపోజిషన్ లో ఉండటం టీడీపీకి కొత్తేమీ కాదు: చంద్రబాబునాయుడు
    Mon 18:05

    అధికారంలో ఉండటం, అపోజిషన్ లో ఉండటం టీడీపీకి కొత్తేమీ కాదు: చంద్రబాబునాయుడు

    • ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండాను కార్యకర్తలు మోస్తున్నారు
    • వారిని కాపాడుకునే బాధ్యత టీడీపీది
    • ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ప్రభుత్వం భరోసా కల్పించాలి 
    Read full story
  • ప్రతీకారేచ్ఛతో మోజ్తాబా ఖమేనీ.. ట్రంప్‌ను చంపేందుకు ఒక్క క్షణం ఆలోచించరు: ఇయాన్ బ్రెమ్మర్
    Sat 07:51

    ప్రతీకారేచ్ఛతో మోజ్తాబా ఖమేనీ.. ట్రంప్‌ను చంపేందుకు ఒక్క క్షణం ఆలోచించరు: ఇయాన్ బ్రెమ్మర్

    • ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు
    • తండ్రి హత్యకు ప్రతీకారంతో ఇరాన్ కొత్త నేత మోజ్తాబా ఖ‌మేనీ ఉన్నారని విశ్లేషణ
    • అవకాశం వస్తే ట్రంప్‌ను హత్య చేస్తారన్న ప్రముఖ అనలిస్ట్ ఇయాన్ బ్రెమ్మర్
    • పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేస్తున్నా భారత్ స్థాయి చాలా గొప్పదని వ్యాఖ్య
    • శాంతి చర్చలకు ఇరువైపుల నుంచి అనేక సవాళ్లు పొంచి ఉన్నాయని హెచ్చరిక
    Read full story
  • కార్గిల్ యుద్ధ వీరుడు కల్నల్ సోనమ్ వాంగ్‌చుక్ కన్నుమూత
    Sat 07:47

    కార్గిల్ యుద్ధ వీరుడు కల్నల్ సోనమ్ వాంగ్‌చుక్ కన్నుమూత

    • రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారత సైన్యం సంతాపం
    • 1999 కార్గిల్ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన అధికారి
    • లద్దాఖ్ గర్వించదగ్గ పుత్రుడని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంస
    • ఆయన స్ఫూర్తి తరతరాలకు నిలుస్తుందన్న భారత సైన్యం
    Read full story
  • యూపీఐ చెల్లింపులపై ఆర్‌బీఐ కొత్త రూల్.. రూ.10,000 దాటితే గంట ఆగాల్సిందే!
    Sat 07:29

    యూపీఐ చెల్లింపులపై ఆర్‌బీఐ కొత్త రూల్.. రూ.10,000 దాటితే గంట ఆగాల్సిందే!

    • ఆన్‌లైన్ మోసాల కట్టడికి ఆర్‌బీఐ కీలక ప్రతిపాదన
    • రూ.10,000 దాటిన యూపీఐ, ఐఎంపీఎస్ లావాదేవీలు గంట ఆలస్యం
    • మోసాన్ని గుర్తిస్తే గంటలోపు లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం
    • నమ్మకమైన వారికి తక్షణం పంపేందుకు 'వైట్‌లిస్టింగ్' ఫీచర్
    Read full story
  • భారత్‌కు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్.. సాహిల్ చౌహాన్‌ను అప్పగించిన థాయ్‌లాండ్
    Sat 07:24

    భారత్‌కు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్.. సాహిల్ చౌహాన్‌ను అప్పగించిన థాయ్‌లాండ్

    • ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకోనున్న హరియాణా ఎస్‌టీఎఫ్
    • కౌశల్ చౌదరి గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్న సాహిల్
    • విదేశాల నుంచే కాంట్రాక్ట్ హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు
    Read full story
  • ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం
    Sat 07:08

    ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం

    • ఆర్టీసీ ఉద్యోగులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు
    • 45 ఏళ్లు దాటిన డ్రైవర్లు, కండక్టర్లకు ఆరు నెలలకోసారి టెస్టులు
    • ఇతర సిబ్బందికి ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు తప్పనిసరి
    • మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిబంధనల అమలు
    Read full story
  • పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు.. శాంతి చర్చలకు సర్వం సిద్ధం
    Sat 07:06

    పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు.. శాంతి చర్చలకు సర్వం సిద్ధం

    • అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు వేదికగా పాకిస్థాన్ 
    • ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరు దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధులు
    • చర్చలు ప్రారంభం కావడానికి ముందే కీలక షరతులు విధించిన ఇరాన్
    • ఆంక్షల ఎత్తివేత, లెబనాన్‌లో కాల్పుల విరమణ ప్రధాన డిమాండ్లు
    • ఫలితాలపై సందేహాలున్నాయన్న వైట్‌హౌస్ వర్గాలు
    Read full story
  • కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలు ఇక వాట్సాప్‌లోనే!
    Sat 06:51

    కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలు ఇక వాట్సాప్‌లోనే!

    • తెలంగాణలో వాట్సాప్‌లో రిజిస్ట్రేషన్, స్టాంపుల సేవలు
    • 8096958096 నంబర్‌కు 'హాయ్' పంపడం ద్వారా సేవలు యాక్సెస్
    • మొబైల్‌లోనే అందుబాటులోకి భూమి పత్రాలు, ఈసీ వంటి కీలక సేవలు 
    • దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పనులు
    • రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ తగ్గించి, సమయం ఆదా చేసే లక్ష్యం
    Read full story
  • చింపాంజీల మధ్య అంతర్యుద్ధం.. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న భీకర పోరు
    Sat 06:41

    చింపాంజీల మధ్య అంతర్యుద్ధం.. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న భీకర పోరు

    • ఉగాండాలో రెండుగా చీలిన చింపాంజీల సమూహం
    • దశాబ్ద కాలంగా కొనసాగుతున్న భీకర అంతర్యుద్ధం
    • ఘర్షణల్లో 17 పిల్లలు సహా 24 చింపాంజీల మృతి
    • ఆహారం, ఆధిపత్యమే కారణమంటున్న పరిశోధకులు
    • మానవ సంఘర్షణల అధ్యయనానికి కీలకంగా మారిన ఘటన
    Read full story
  • మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు శిక్ష.. 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
    Sat 06:35

    మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు శిక్ష.. 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు

    • 2016 నాటి ఆత్మహత్యాయత్నం కేసులో రైల్వే కోర్టు తీర్పు
    • విశాఖ రైల్వే జోన్ కోసం దీక్ష చేయగా కేసు నమోదు
    • రూ. 5 వేల జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు
    • తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానన్న అమర్‌నాథ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV