Fri 16:21 కృష్ణా, గోదావరి నీటిలభ్యతపై జగన్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో వివరించిన కేసీఆర్ హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం సమావేశంలో మంత్రులు, అధికారులు శ్రీశైలం, సాగర్ ప్రాజక్టులకు గోదావరి నీరు Read full story
Tue 14:04 టీమిండియా పునరాగమనంపై భువనేశ్వర్ కుమార్ ఏమన్నాడంటే..! టీమిండియా పునరాగమనంపై స్పందించిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ గత అనుభవాల రీత్యా దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవడం మానేశానని వెల్లడి ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ తరఫున 21 వికెట్లతో అద్భుత ప్రదర్శన ఎక్స్‌ప్రెస్ బౌలర్‌ను కాకపోవడమే తన కెరీర్‌కు మేలు చేసిందని వ్యాఖ్య జాతీయ జట్టుకు దూరమవడంతో పనిభారం తగ్గిందని పేర్కొన్న భువీ Read full story
Tue 13:56 సరిహద్దులో భారత్ ఫెన్సింగ్... ఘాటుగా స్పందించిన బంగ్లాదేశ్ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణం బీఎస్‌ఎఫ్‌కు భూమిని కేటాయించిన బెంగాల్ లోని సువేందు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతోనే తమకు సంబంధాలు ఉంటాయన్న బంగ్లా విదేశాంగ శాఖ సలహాదారు Read full story
Tue 13:42 థాయ్‌లాండ్‌లో విషాదం.. భారత పర్యాటకుడి అనుమానాస్పద మృతి ఫుకెట్‌లోని కేఫ్‌లో అపస్మారక స్థితికి చేరిన నలుగురు మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడి ఘటనపై విచారణ జరుపుతున్న స్థానిక పోలీసులు మృతుడి కుటుంబానికి అండగా ఉంటామన్న భారత ఎంబసీ Read full story
Tue 13:34 తెలంగాణలో కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ ధరలు వడగాడ్పుల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పౌల్ట్రీ రంగం పది రోజుల్లోనే కిలోకు రూ.100 వరకు పెరిగిన ధర ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.350 నుంచి రూ.370 Read full story
Tue 13:27 విజయ్ గురించి ప్రశ్న.. రజనీకాంత్ రియాక్షన్ ఇదే చెన్నై విమానాశ్రయంలో విజయ్ గురించి ప్రశ్నించిన మీడియా నవ్వుతూ వెళ్లిపోయిన రజనీకాంత్ సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారిన రజనీ రియాక్షన్ Read full story
Tue 13:16 విజయ్, నేను ఒకే కాలేజీ.. మా సలహాలు తీసుకోండి: ఉదయనిధి సీఎం విజయ్‌కు పాలనలో సలహాలు ఇస్తామన్న డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తామిద్దరం ఒకే కాలేజీ అయినా, పాలనలో డీఎంకేనే సీనియర్ అని వ్యాఖ్య ప్రమాణ స్వీకారంలో 'తమిళ్ తాయ్ వాల్తు'ను చివరగా పాడటంపై అభ్యంతరం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు Read full story
Tue 13:03 రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని సీఎస్ గా నియమించడంపై రాహుల్ గాంధీ ఫైర్ మనోజ్ అగర్వాల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సువేందు ప్రభుత్వం దీన్ని 'బీజేపీ-ఈసీ చోర్ బజార్'గా అభివర్ణించిన రాహుల్ ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపణ Read full story
Tue 13:01 మద్యం షాపుల మూసివేత.. సీఎం విజయ్ నిర్ణయంపై కమల్ హాసన్ ప్రశంసలు తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే విజయ్ సంచలన నిర్ణయం విద్యాసంస్థలు, ఆలయాల సమీపంలో 717 మద్యం దుకాణాల మూసివేత సీఎం విజయ్ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇది శుభారంభం మాత్రమేనని.. పూర్తి నియంత్రణ అవసరమని కమల్ సూచన Read full story
Tue 12:56 కొత్త వాహనం రిజిస్ట్రేషన్ 24 గంటల్లో పూర్తి కావాలి: ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏపీ రవాణా శాఖలో కీలక మార్పు 24 గంటల్లోపు రవాణా శాఖ అధికారి స్పందించకపోతే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్న మంత్రి Read full story