కనిపించకుండా పోయిన దాసరి కోడలు... కేసు నమోదు!
- ఈ నెల 9న అదృశ్యమై రెండు వారాల తరువాత వచ్చిన ప్రభు
- అదే రోజు తల్లితో సహా బయటకు వెళ్లిన సుశీల
- ఆపై కనిపించడం లేదని సుశీల సోదరి ఫిర్యాదు
ఇక ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన రోజే, సుశీల, స్వయంగా సావిత్రమ్మను తీసుకెళ్లి, మాసబ్ ట్యాంక్ లోని ఓ హోటల్ లో దించినట్లు సుశీల సోదరి చిన్నమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆపై సోదరి, తల్లి ఇంటికి రాలేదని, వారు ఎక్కడున్నారో తెలియడం లేదని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, హైదరాబాద్ కు వచ్చి, రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టడంతో విషయం వెలుగులోకివచ్చింది.