ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాకిస్థాన్ టెలివిజన్ లైవ్ డిబేట్ లో పిడిగుద్దుల బాగోతం... వీడియో ఇదిగో!
    Tue 10:52

    పాకిస్థాన్ టెలివిజన్ లైవ్ డిబేట్ లో పిడిగుద్దుల బాగోతం... వీడియో ఇదిగో!

    • పాకిస్థాన్ లో ఘటన
    • కొట్టుకున్న ప్రభుత్వ నేత, జర్నలిస్ట్
    • వైరల్ అవుతున్న వీడియో
    Read full story
  • మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల చంద్రబాబు సంతాపం
    Wed 15:54

    మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల చంద్రబాబు సంతాపం

    • నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి
    • కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసిన చంద్రబాబు
    • ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన భాస్కరరావు
    Read full story
  • నాదెండ్ల భాస్కరరావు మరణం రాష్ట్రానికి తీరని లోటు: జగన్
    Wed 15:34

    నాదెండ్ల భాస్కరరావు మరణం రాష్ట్రానికి తీరని లోటు: జగన్

    • నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల సంతాపం తెలిపిన జగన్
    • ఏపీ రాజకీయాల్లో నాదెండ్లది విశిష్ట స్థానమని కితాబు
    • ఆయన రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శమని వ్యాఖ్య
    Read full story
  • పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. స్కూళ్లలో 'వాటర్ బెల్'తో ఢిల్లీ ప్రభుత్వం వినూత్న ఆలోచన
    Wed 15:33

    పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. స్కూళ్లలో 'వాటర్ బెల్'తో ఢిల్లీ ప్రభుత్వం వినూత్న ఆలోచన

    • వేసవి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం కోసం ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు
    • విద్యార్థులు నీరు త్రాగాలని గుర్తు చేయడానికి ప్రతి గంటకు ఒకసారి బెల్ మోగించాలని సూచన
    • తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు
    Read full story
  • పహల్గామ్ ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసింది: ప్రధాని నరేంద్రమోదీ
    Wed 15:01

    పహల్గామ్ ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసింది: ప్రధాని నరేంద్రమోదీ

    • పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది
    • ఎక్స్ వేదికగా నివాళులర్పించిన ప్రధాని మోదీ
    • ప్రాణాలు కోల్పోయిన అమాయకులను ఎప్పటికీ మరిచిపోలేమన్న మోదీ
    Read full story
  • అందుకే స్టార్ హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి పంపరు: జేడీ చక్రవర్తి
    Wed 14:54

    అందుకే స్టార్ హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి పంపరు: జేడీ చక్రవర్తి

    • సినీ పరిశ్రమలో చేదు నిజాలను బయటపెట్టిన జేడీ చక్రవర్తి
    • ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని వెల్లడి
    • ఇక్కడి పరిస్థితుల కారణంగానే స్టార్ హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి పంపించరని వ్యాఖ్య
    Read full story
  • ఆర్టీసీ సమ్మె... హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
    Wed 14:40

    ఆర్టీసీ సమ్మె... హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం

    • ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణాలకు ఇబ్బంది
    • హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు పెంచుతున్నట్లు వెల్లడి
    • రాత్రి 11 గంటల తర్వాత కూడా సర్వీసులను పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి
    Wed 14:18

    హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి

    • కంటైనర్‌పై కాల్పులు జరిపిందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడి
    • కాల్పులకు ముందు గన్ బోట్ నౌకకు హెచ్చరికలు చేయలేదని వెల్లడి
    • దాడిని ధ్రువీకరించిన ఇరాన్ మీడియా
    Read full story
  • కాంగ్రెస్ రాజకీయ కుట్రలు బట్టబయలు.. చివరకు న్యాయమే గెలిచింది: హైకోర్టు తీర్పుపై హరీశ్ రావు
    Wed 14:02

    కాంగ్రెస్ రాజకీయ కుట్రలు బట్టబయలు.. చివరకు న్యాయమే గెలిచింది: హైకోర్టు తీర్పుపై హరీశ్ రావు

    • ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
    • కేసీఆర్, హరీశ్‌ రావులకు తెలంగాణ హైకోర్టులో ఊరట 
    • ఇది కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలను బట్టబయలు చేసిందన్న హరీశ్ రావు
    • కక్షసాధింపులు మాని రైతుల ప్రయోజనాలు కాపాడాలని ప్రభుత్వానికి హరీశ్ సూచన
    Read full story
  • ఇంట్లో ఉన్నా డెంగీ ముప్పు.. పట్టణవాసులకు నిపుణుల హెచ్చరిక!
    Wed 13:51

    ఇంట్లో ఉన్నా డెంగీ ముప్పు.. పట్టణవాసులకు నిపుణుల హెచ్చరిక!

    • ఇంటి లోపల గడిపేవారిలోనూ పెరుగుతున్న డెంగీ కేసులు
    • పట్టణాల్లోని ఇళ్లలోనే ఏడెస్ దోమలు ఎక్కువగా వ్యాప్తి
    • ఫ్రిజ్ ట్రేలు, పూల కుండీలే దోమల ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు
    • అపార్ట్‌మెంట్ల పై అంతస్తులకూ లిఫ్టుల ద్వారా చేరగల దోమలు
    • ఇంటి లోపల నీరు నిల్వ ఉండకుండా చూడటమే ఉత్తమ నివారణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV