-
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సినిమా చూడమంటూ కాజల్ సలహా
- చిరంజీవి 'సైరా' షూటింగ్ పూర్తి
- మహేశ్ సినిమా శాటిలైట్ హక్కులు
-
అమెరికాకు షాక్?.. ఇరాన్ దాడిలో దెబ్బతిన్న ఎఫ్-35 జెట్.. తీవ్ర ఉద్రిక్తత
- ఇరాన్‌పై మిషన్ నుంచి తిరిగొస్తుండగా దెబ్బతిన్న అమెరికా ఎఫ్-35 జెట్
- రూ. 800 కోట్ల విలువైన విమానం అత్యవసరంగా ల్యాండ్
- ఇరాన్‌పై అతిపెద్ద వైమానిక దాడి తప్పదని హెచ్చరించిన అమెరికా
- గగనతల రక్షణ వ్యవస్థలను మొహరించిన ఇరాన్, అప్రమత్తమైన ఇజ్రాయెల్
-
పంట నష్టపోయిన రైతులకు సర్కార్ భరోసా.. ఏపీకి మరో మూడు రోజులు వర్ష సూచన
- అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటన
- ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు
- రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
- పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి
-
జియో నుంచి ఏడాది ప్లాన్... గూగుల్ జెమిని ఫ్రీ!
- జియో రూ.3,599 వార్షిక ప్లాన్‌తో బంపరాఫర్
- రూ.35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో ఉచితం
- ఏడాది వాలిడిటీ, రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్
-
ఆస్తులు ప్రకటించిన కేరళ సీఎం.. దంపతుల వద్ద కోటికి పైగా డిపాజిట్లు
- ధర్మదం నుంచి నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్
- తమకు ఎలాంటి అప్పులు లేవని అఫిడవిట్‌లో వెల్లడి
- తనపై మూడు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న విజయన్
- ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయన్
-
హర్మూజ్ జలసంధిలో హై అలర్ట్: రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్.. ఇరాన్‌కు గట్టి హెచ్చరిక!
- హర్మూజ్ జలసంధిలో భద్రత కల్పించేందుకు సిద్ధమని ప్రకటన
- వాణిజ్య నౌకలపై దాడులను ఖండించిన ఆరు కీలక దేశాలు
- ప్రపంచ చమురు రవాణాకు ఆటంకం.. ధరల పెరుగుదలపై ఆందోళన
- అమెరికా దళాలకు మద్దతుగా రంగంలోకి బ్రిటన్ రాయల్ నేవీ
- ఇరాన్ చర్యలు అంతర్జాతీయ శాంతికి ముప్పని బ్రిటన్ హెచ్చరిక
-
వెరైటీ కోసం వెర్రి తలలు: నీటిపై తేలుతూ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో ఇదిగో!
- బురద గుంటలో జంట ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
- క్రైమ్ సీన్‌లా ఉందంటూ నెటిజన్ల చురకలు
- వెరైటీ మోజులో ప్రాణాలతో చెలగాటం వద్దని హెచ్చరిక
-
ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యం ఖతం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
- ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశామన్న నెతన్యాహు
- అమెరికా సమన్వయంతోనే దాడులు జరిపినట్లు స్పష్టీకరణ
- ట్రంప్ కోరిక మేరకు ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై దాడులు నిలిపివేస్తున్నట్లు వెల్లడి
- భవిష్యత్తులో భూతల దాడులకు కూడా అవకాశం ఉందని సంకేతాలు
-
నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయం: భట్టి విక్రమార్క
- పదేళ్ల తర్వాత గద్దర్ పేరుతో తెలంగాణ ఫిల్మ్ అవార్డులను పునఃప్రారంభించిన ప్రభుత్వం
- హైదరాబాద్ హైటెక్స్‌లో ఘనంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవం
- గద్దర్ ఒక వ్యవస్థ అని, ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం సరైన గౌరవమన్న భట్టి
- తెలుగు చిత్ర పరిశ్రమ నేడు కేవలం దేశానికే పరిమితం కాకుండా హాలీవుడ్ స్థాయికి ఎదిగిందన్న భట్టి
-
కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయి: చిరంజీవి
- గద్దర్ అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్న చిరంజీవి
- తెలంగాణ తరహాలో ఏపీలోనూ సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని విజ్ఞప్తి
- సీఎం చంద్రబాబు ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాలని కోరిన మెగాస్టార్