అచ్చం మనుషుల్లాగే రాగాలు తీస్తున్న సీల్స్.. బ్రిటన్ శాస్త్రవేత్తల ఘనత!
- సెయింట్ ఆండ్రూస్ శాస్త్రవేత్తల ఘనత
- మూడు సీల్స్ కు శిక్షణ ఇచ్చిన శాస్త్రవేత్తలు
- పాటలకు అనుగుణంగా గొంతు కలుపుతున్న సీల్స్
అనంతరం మనుషుల శబ్దాలను అనుకరించేలా శిక్షణ ఇచ్చారు. వీటిలో జోలా అనే సీల్ దాదాపు 10 రకాల శబ్దాలను అనుకరించగలదట. ఈ అధ్యయనం మాట్లాడేందుకు ఇబ్బందులు పడే చిన్నారులకు చికిత్స అందించేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్నట్లు ఈ సీల్స్ సంగీతాన్ని అనుకరిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.