బజాజ్ చేతక్ స్కూటర్ పై సోనూసూద్ చక్కర్లు.. తండ్రిని గుర్తుచేసుకున్న నటుడు!
- మా నాన్న కొన్న స్కూటర్ ఇది
- ఆయనకు కొత్త కారు, బైక్ కొనిచ్చా
- అయినా ఇదే ఆయనకు ఫేవరెట్ గా నిలిచింది
ఇక ఇది ఎప్పటికీ నా ఫేవరెట్ గా ఉండిపోతుంది. ఈ స్కూటర్ పై ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రైడ్ చేస్తా. ఈ స్కూటర్ ఇంజిన్ సౌండ్ మిశ్రమమైన అనుభూతి కలుగుతోంది. మిస్ యూ డాడ్’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా స్కూటర్ నడిపిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధడిపన శక్తిసూద్ 2017, ఫిబ్రవరి 7న తుదిశ్వాస విడిచారు.