మ్యాచ్ కోసం పెళ్లి వాయిదా.. ప్రపంచకప్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్న వీరాభిమాని!
- టీం ఇండియా మ్యాచ్ ఎక్కడ ఉందంటే అక్కడ ప్రత్యక్షం
- క్రికెట్ కోసం వందల కిలోమీటర్లు సైకిల్‌పై వెళతాడు
- చందాలు అడుక్కుని మరీ టికెట్ కొనుక్కుంటాడు
- మ్యాచ్‌లన్నింటినీ చూసే అవకాశం కల్పించిన బీసీసీఐ
అయితే ఇప్పుడు అతను మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. కారణం వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడటం కుదరదని తన పెళ్లిని వాయిదా వేసుకోవడమే. అతనికి సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణం. మ్యాచ్‌కు హాజరవుతున్నాడంటేనే ఒంటికి, మొహానికి రంగు వేసుకుని మరీ రెడీ అవుతాడు. ప్రపంచకప్ కి కూడా అలాగే హాజరవుతున్నాడు. దీంతో సుధీర్ మ్యాచ్‌కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు.