ఇంజనీరింగ్ నిపుణులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం ప్రారంభం
- ప్రాజెక్టుల పనులపై చర్చించే అవకాశం
- పలు ప్రాజెక్టుల అంచనాలపై ప్రభుత్వం అనుమానం
- నిర్థారణ అయితే రివర్స్ టెండరింగ్‌కు అవకాశం
ఇందుకోసం ఇంజనీరింగ్ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఇంజనీరింగ్ నిపుణులతో జగన్ సమావేశమై ఆయా ప్రాజెక్టుల అంచనాలు, పనులు, పురోగతి తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం అనుమానిస్తున్నట్లు తప్పిదాలు జరిగినట్టు వెలుగు చూస్తే రివర్స్ టెండరింగ్‌కు అవకాశం ఉంది. ఈ సమావేశానికి జవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.