01 Fri 14:48 నేను చెప్పినట్టుగానే జరుగుతోంది: బీజేపీ ఎంపీ జీవీఎల్ బీజేపీలో చేరేందుకు పలు పార్టీల నాయకులు సిద్ధం విమర్శలు చేసిన వాళ్లూ బీజేపీలో చేరుతున్నారు బీజేపీలో చేరికలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పలేను
02 Tue 09:47 జనాభాను తగ్గిస్తున్న స్మార్ట్ ఫోన్లు.. పరిశోధనల్లో షాకింగ్ నిజాలు! స్మార్ట్‌ఫోన్ల వల్ల తగ్గిన ప్రత్యక్ష సామాజిక సంబంధాలు 2007 తర్వాత పడిపోతూ వచ్చిన సంతానోత్పత్తి రేటు ఫోన్ల స్క్రీన్ల ముందే గడుపుతున్న యువత 128 దేశాల్లో ఒకేలా ఉన్న ట్రెండ్ భారత్‌లోనూ వేగంగా తగ్గుతున్న జననాల రేటు
03 Tue 09:43 ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు! ఏపీలో విచిత్ర వాతావరణం.. ఒకేసారి ఎండలు, వర్షాలు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన కొన్నిచోట్ల 43 డిగ్రీలకు చేరనున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
04 Tue 09:26 కేంద్రం మరో బిగ్ షాక్.. వారికి ఇకపై ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీ! ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 4కు తగ్గించిన కేంద్రం సగటున పేద కుటుంబాలు ఏటా 4 సిలిండర్లనే వాడుతున్నాయని ప్రభుత్వ వర్గాల వెల్లడి ఇటీవల సిలిండర్ ధర రూ. 29 పెరిగినా రూ. 300 సబ్సిడీతో లబ్ధిదారునికి రూ. 642కే అందజేత అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల ఒక్కో సిలిండర్‌పై చమురు సంస్థలకు రూ.700 నష్టం 2022 నుంచి ఇప్పటివరకు ఎల్పీజీ సబ్సిడీల కోసం రూ.52,000 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడి
05 Tue 09:23 పిల్లలు ఫోన్లకు బానిసలవుతున్నారా?.. స్క్రీన్ టైమ్ తగ్గించే సులువైన మార్గాలు ఇవిగో! పిల్లల అతి డిజిటల్ వ్యసనంపై నిపుణుల ఆందోళన తల్లిదండ్రులే రోల్ మోడల్‌గా మారాలని సూచన ప్రత్యామ్నాయ హాబీలను ప్రోత్సహించాలని పిలుపు ఇంట్లో 'నో స్క్రీన్ జోన్స్' ఏర్పాటు చేయాలని సూచన
06 Tue 09:20 పాక్‌లోనే ఆడాం.. భారత్‌లో ఏం భయం?: బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొన్న బంగ్లాదేశ్ తాజాగా పెదవి విప్పిన కెప్టెన్ లిటన్ దాస్ తాము భారత్‌లో ఆడాలనుకున్నామని వెల్లడి ఆడొద్దన్నది బోర్డు నిర్ణయమేనని స్పష్టీకరణ పాక్‌లో గన్స్ పట్టుకొని రూమ్ బయట ఉండేవారని వెల్లడి
07 Tue 09:09 నాదల్.. నువ్వు మామూలోడివి కాదు: నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూశాక ధనుష్ కామెంట్ నాదల్ పడిన బాధ తెలియక మ్యాచ్‌ల సమయంలో అరిచానన్న ధనుష్ నాదల్ ఆన్-కోర్ట్ అలవాట్లు మూఢనమ్మకాలు కాదని, ఒత్తిడిని తట్టుకునే పద్ధతులని వెల్లడి లెక్కలు వేరే చెప్పినా తన వ్యక్తిగత 'GOAT' నాదలేనని స్పష్టం చేసిన నటుడు
08 Tue 09:05 భారత్‌లో నంబర్ 1 సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ.. అతని బ్రాండ్ విలువ తెలిస్తే షాకే! భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ రూ.3,542 కోట్లతో అగ్రస్థానంలో నిలిచిన కింగ్ కోహ్లీ షారుఖ్ ఖాన్, ప్రియాంకా చోప్రాలను అధిగమించిన వైనం ప్యూమా, ఆడీ వంటి గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యాలు ఐపీఎల్ టైటిల్ విజయం, సోషల్ మీడియా ఫాలోయింగ్ ప్రధాన కారణాలు
09 Tue 09:02 హనీమూన్‌కు ఫ్యామిలీని తీసుకెళ్లిన భర్త.. విడాకులకు దరఖాస్తు చేసిన భార్య! హనీమూన్ ట్రిప్‌కు అత్తమామలు, ఆడపడుచులను తీసుకెళ్లిన భర్త ఏకాంతం దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య కుటుంబ సంతోషం కోసమే తీసుకెళ్లానంటూ సమర్థించుకున్న భర్త సంబంధాన్ని కాపాడుకునేందుకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సయోధ్య కుదరకపోవడంతో విడాకుల వైపు మొగ్గుచూపుతున్న నూతన దంపతులు
10 Tue 08:55 ఇండియన్ స్క్రీన్‌పై మారని నాయికల పాత్రలు.. పుష్ప, కేజీఎఫ్ బాటలోనే 'పెద్ది' భారీ బడ్జెట్ సినిమాల్లో మహిళల బాడీ ఆబ్జెక్టిఫికేషన్‌పై ‘ఇండియా టుడే’ ప్రత్యేక కథనం పుష్ప, కేజీఎఫ్ తరహాలోనే 'పెద్ది' చిత్రంలోనూ హీరోయిన్ గ్లామర్‌కే ప్రాధాన్యం జాన్వీ కపూర్ పాత్ర చిత్రణ, కెమెరా యాంగిల్స్‌పై విమర్శకుల అభ్యంతరం వివాదాస్పద సీన్ల తొలగింపు.. దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు విమర్శలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లతో 'పెద్ది' రికార్డు