అందర్నీ కంటతడి పెట్టిస్తున్న వీర జవాన్ చివరి ఫొటో!
- జాయింట్ ఆపరేషన్ చేపట్టిన భారత సైన్యం
- ఎదురు కాల్పుల్లో అమరుడైన మేజర్ కేతన్
- కేతన్కు భార్య, నాలుగేళ్ల పాప
ఆ మరునాడే ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కేతన్ అమరుడయ్యారు. కేతన్కు భార్య, నాలుగేళ్ల పాప ఉన్నారు. ఇక ఆయన తల్లి ఉషను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తన కొడుకు బుల్లెట్లకు భయపడే రకంకాదని, ఎక్కడికి వెళ్లినా తిరిగి తీసుకురావాలంటూ ఆమె విలపించడం అక్కడున్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి.