టీమిండియాకు ఎదురుదెబ్బ... ప్రపంచకప్ మొత్తానికి దూరమైన శిఖర్ ధావన్
- ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ ధావన్
- గాయం నుంచి కోలుకోని డ్యాషింగ్ బ్యాట్స్ మెన్
- ధావన్ స్థానంలో రిషభ్ పంత్
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో దూకుడుగా ఆడిన ధావన్ 109 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ నుంచి వెలువడిన రైజింగ్ డెలివరీకి ధావన్ గాయపడ్డాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ కు కూడా ధావన్ రాలేదు.