గుంటూరులో వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. ఒకరికి తీవ్రగాయాలు!
- మీ సేవా కేంద్రం నిర్వహణ విషయంలో గొడవ
- రెండు గ్రూపులుగా విడిపోయిన వైసీపీ నేతలు
- ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం కాస్తా హద్దుదాటడంతో రెండు గ్రూపులు కర్రలు, రాళ్లతో దాడిచేసుకున్నాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, బాధితుడిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.