అందుకే నాగార్జున సైలెంట్ గా వున్నాడట
- నాగ్ కథానాయకుడిగా 'మన్మథుడు 2'
- వచ్చేనెలలో ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్
- రీమేక్ హక్కులు కొనేసిన నాగ్
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఒక ఫ్రెంచ్ సినిమాకి రీమేక్ అనే టాక్ వచ్చింది. అయితే ఈ ప్రచారంపై నాగ్ ఎంత మాత్రం స్పందించలేదు. ఎందుకంటే ఆ ఫ్రెంచ్ సినిమా గురించి అంతా మాట్లాడుకోవడం .. ఆన్ లైన్ లో చూసేయడం చేస్తారు గనుక, ముందు జాగ్రత్తతోనే నాగ్ సైలెంట్ గా ఉండిపోయారని అంటున్నారు. ఆ ఫ్రెంచ్ సినిమా రీమేక్ రైట్స్ తీసుకునే నాగ్ నిర్మిస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.