మళ్లీ మెగా హీరో జోడీ కడుతోన్న రాశీ ఖన్నా
- తేజు హీరోగా మారుతి సినిమా
- ఇద్దరు నాయికలకు అవకాశం
- త్వరలోనే సెట్స్ పైకి
కొంతమంది పేర్లను పరిశీలించిన ఆయన, రాశీ ఖన్నా వైపు మొగ్గుచూపుతున్నట్టుగా సమాచారం. ఆమె రెమ్యునరేషన్ తమ బడ్జెట్ పరిధిలోనే ఉండటం, ఆల్రెడీ తేజూతో ఆమె 'సుప్రీమ్' హిట్ కొట్టి ఉండటం వలన ఆమెనే ఖరారు చేసే ఆలోచనలో మారుతి వున్నాడని అంటున్నారు. మొత్తానికి మరోసారి ఈ జోడీ తెరపై సందడి చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.