ఫ్లాప్ వస్తే దూరం పెడతారు .. హిట్టొస్తే వెంటపడతారు: కైరా అద్వాని
- నా మొదటి సినిమా ఫ్లాప్
- చాలామంది ముఖం చాటేశారు
- అన్ని భారతీయ భాషల్లో నటించాలనుంది
అదే పరిస్థితి తనకి కూడా ఎదురైందని తాజాగా కైరా అద్వాని చెప్పింది. నా మొదటి సినిమా పరాజయం పాలైనప్పుడు, నన్ను చూస్తే పారిపోయారు. నాకు కనిపించకుండా ముఖం చాటేశారు. అలాంటి వాళ్లంతా నాకు సక్సెస్ వచ్చిన తరువాత వెంటపడుతున్నారు. అలాగని చెప్పేసి నేను ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. నాకు నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను. అన్ని భారతీయ భాషల్లోను నటించాలనేది నా ఆశ" అని అంది.