అదిగో గ్రీన్ సిగ్నల్.. దూసుకెళ్లండి: పాకిస్థాన్ జట్టును ట్రోల్ చేసిన ముంబై పోలీసులు
- గ్రీన్ ట్రాఫిక్ సిగ్నల్ ఫొటోతో పాక్ జట్టును ట్రోల్ చేసిన పోలీసులు
- నెటిజన్ల ప్రశంసల వర్షం
- అనుకున్నట్టే దూసుకెళ్లిన ఇండియా
ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. పాకిస్థాన్‌ను భలే ట్రోల్ చేశారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. గ్రీన్ లైట్‌ను ఉపయోగించి కూడా పాకిస్థాన్‌ను ట్రోల్ చేయొచ్చని నిరూపించారంటూ కామెంట్ల వర్షం కురిపించారు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించి ప్రపంచకప్‌లో పాక్‌పై ఉన్న రికార్డును పదిలపరుచుకుంది. ప్రపంచకప్‌లో దాయాదిపై భారత్‌కు ఇది వరుసగా ఏడో విజయం.