నా పేరుతో తప్పుడు అకౌంట్ ఓపెన్ చేశారు: నాగార్జున
- నాగార్జున పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్
- తన అఫీషియల్ అకౌంట్ కాదన్న నాగ్
- ఇన్స్టాలోకి రావాలనుకుంటే అందరికీ చెబుతానంటూ వ్యాఖ్య
ఇది తన అఫీషియల్ అకౌంట్ కాదని స్పష్టం చేశారు. తాను ఇన్స్టాగ్రామ్ లోకి రావాలనుకుంటే స్వయంగా అందరికీ తెలియజేస్తానని చెప్పారు. ప్రస్తుతం 'మన్మథుడు-2' సినిమా షూటింగ్ లో నాగార్జున బిజీగా ఉన్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.