Sat 14:11 కోడెల శివరామ్ లీలలు.. రంజీ క్రికెటర్ నుంచి రూ.15 లక్షలు వసూలు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు! రైల్వేశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం తప్పుడు నియామక పత్రం ఇచ్చిన కోడెల శివరామ్ నరసరావుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు నాగరాజు Read full story
Tue 18:05 స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో! కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు చేసిన సీఎం ఓ మత్స్యకారుడు ఇంటి చేపల కూరతో భోజనం అందరితో పాటే కింద కూర్చుని భోజనం చేసిన చంద్రబాబు ఆనందంతో పొంగిపోయిన మత్స్యకారుడి కుటుంబం Read full story
Tue 18:04 దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన శాంతి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న వైనం జూన్ 2 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీపీ ప్రత్యేక కోర్టు Read full story
Tue 17:46 ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త హెల్త్ స్కీమ్ మెరుగైన వైద్య సేవల కోసం కొత్తగా "ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్" ఏర్పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యవసర ఆదేశాలు జారీ కుటుంబ సభ్యుల వివరాలతో సహా పూర్తి డేటాను సమర్పించాలి Read full story
Tue 17:43 సినిమా అనేది ఉద్యోగం కాదు.. ఒక లైఫ్ స్టైల్: రానా సినిమా అనేది ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చే ఉద్యోగం కాదన్న రానా ఇండస్ట్రీ అనేది వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ కాదని వ్యాఖ్య వరుసగా 15 గంటలు పని చేసినా ఆశించిన స్థాయిలో సీన్ రాకపోవచ్చన్న రానా Read full story
Tue 17:31 లాభాలను నిలుపుకోలేకపోయిన సెన్సెక్స్, నిఫ్టీ... సరికొత్త కనిష్ఠానికి రూపాయి! స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లకు భిన్నంగా రాణించిన ఐటీ, రియాల్టీ షేర్లు డాలర్‌తో పోలిస్తే భారీగా పతనమైన రూపాయి విలువ సూచీలు బలహీనపడినా లాభపడ్డ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ Read full story
Tue 17:30 పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నానంటే?: టీఎంసీ నేత జహంగీర్ ఖాన్ ఫాల్తా ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్ ఫాల్తా అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడి అందుకే తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడి Read full story
Tue 17:27 ఢిల్లీలో కీలక సమావేశాలతో బిజీగా ఉన్న నాదెండ్ల మనోహర్ రెండో రోజు చురుగ్గా సాగుతున్న నాదెండ్ల మనోహర్ ఢిల్లీ టూర్ కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తో భేటీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా సమావేశం Read full story
Tue 17:24 ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. గిల్‌కు కెప్టెన్సీ, కొత్త ముఖాలకు చోటు! జూన్ 6 నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపిక రోహిత్, హార్దిక్‌ల ఎంపికకు ఫిట్‌నెస్ మెలిక హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్‌లకు తొలిసారి పిలుపు సీనియర్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి Read full story
Tue 17:13 ఐదేళ్లు ప్రజల్ని బాది.. ఇప్పుడు ధర్నాలంటూ డ్రామాలా?: వైసీపీపై సోమిరెడ్డి ఫైర్ పెట్రోల్ ధరలపై వైసీపీ ధర్నాలు ఓ పెద్ద డ్రామా అని విమర్శించిన సోమిరెడ్డి జగన్ హయాంలో దేశంలోనే అత్యధిక ధరలతో ప్రజలను దోపిడీ చేశారని ఆరోపణ మద్యం ధరలు పెంచి, కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు వైసీపీ నిరసనలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, సొంత పార్టీ నేతలే అసహనంగా ఉన్నారని వ్యాఖ్య జగన్‌పై ఉన్న అవినీతి కేసుల విచారణ వేగవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి Read full story