ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ పదో తరగతి, ఇంటర్ ఫలితాల విడుదల!
- విజయవాడలో మంత్రి సురేష్ చేతుల మీదుగా విడుదల
- పదో తరగతిలో 69.93 శాతం ఉత్తీర్ణత
- ఓపెన్ ఇంటర్ లో 41,367 మంది పాస్
ఈ పరీక్షల్లో 39,263 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. అలాగే ఓపెన్ ఇంటర్ లో 67.82 శాతం ఉత్తీర్ణత నమోదు అయిందన్నారు. ఈ పరీక్షల్లో 41,367 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. మరికాసేపట్లో ఈ ఫలితాలను http://www.apopenschool.org వెబ్ సైబ్ లో అప్ లోడ్ చేస్తామని చెప్పారు.