మోదీ ప్రయాణించే విమానమార్గానికి అనుమతించిన పాకిస్థాన్
- కిర్గజ్ స్థాన్ వెళ్లనున్న మోదీ
- షాంఘాయ్ సహకార సంస్థ సదస్సుకు హాజరుకానున్న ప్రధాని
- విమానం ప్రయాణించేందుకు అనుమతి కోరిన భారత్
ఈ నెల 13, 14 తేదీల్లో కిర్గిజ్ స్థాన్ లో జరగనున్న షాంఘాయ్ సహకార సంస్థ సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. ఇప్పుడు అనుమతి ఉన్న రెండు రూట్లలో కాకుండా ప్రధాని మోదీ విమానం మరో రూట్ లో ప్రయాణించాల్సి రావడంతో మన ప్రభుత్వం పాక్ కు ఈ మేరకు విన్నవించింది.