ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'వాల్మీకి' విడుదల తేదీ ఖరారు
    Mon 10:32

    'వాల్మీకి' విడుదల తేదీ ఖరారు

    • హరీశ్ శంకర్ నుంచి 'వాల్మీకి'
    • రెగ్యులర్ గా కొనసాగుతోన్న షూటింగ్ 
    • సెప్టెంబర్ 6వ తేదీన విడుదల
    Read full story
  • అనుమానంతో భార్య ప్రైవేట్‌ పార్ట్స్‌పై యాసిడ్‌ పోసిన కిరాతకుడు
    Mon 13:37

    అనుమానంతో భార్య ప్రైవేట్‌ పార్ట్స్‌పై యాసిడ్‌ పోసిన కిరాతకుడు

    • కొడుకు పుట్టలేదనే కోపం
    • అఫైర్ అనుమానంతో దాడి
    • 15 రోజులు ఇంట్లోనే నిర్బంధం
    • పుట్టింటికి పారిపోయిన బాధితురాలు
    • పోలీసులకు ఫిర్యాదు
    Read full story
  • డిజిటల్ ప్రపంచాన్ని ఏలుతున్న మహిళలు.. తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు!
    Mon 13:33

    డిజిటల్ ప్రపంచాన్ని ఏలుతున్న మహిళలు.. తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు!

    • పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ వినియోగంలో పురుషుల కంటే మహిళలదే ఆధిపత్యం
    • ఈ-కామర్స్, వినోద కార్యక్రమాల్లో వారే ఎక్కువ సమయం గడుపుతున్న వైనం
    • వేగంగా విస్తరిస్తున్న ఏఐ యాప్‌ల వాడకం
    • సోషల్ మీడియాలో యువత.. వినోదంలో 35 ఏళ్లు పైబడిన వారు ముందు
    • VTION, ఐఏఎంఏఐ సంయుక్త నివేదికలో కీలక వివరాలు వెల్లడి
    Read full story
  • ఉస్మానియా యూనివర్సిటీ కీలక ప్రకటన.. డిగ్రీ పరీక్షల రీషెడ్యూల్
    Mon 13:22

    ఉస్మానియా యూనివర్సిటీ కీలక ప్రకటన.. డిగ్రీ పరీక్షల రీషెడ్యూల్

    • బక్రీద్ పండుగ కారణంగా మే 28న ఓయూ పరీక్షలు వాయిదా
    • పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని స్పష్టం చేసిన వైస్ ఛాన్స్‌లర్‌
    • పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి ఎంపీ ఒవైసీ విజ్ఞప్తి
    • తదుపరి అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచన
    Read full story
  • రేపు రాత్రి 11.52గంట‌ల‌కు 'డ్రాగన్' గ్లింప్స్.. అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌
    Mon 13:06

    రేపు రాత్రి 11.52గంట‌ల‌కు 'డ్రాగన్' గ్లింప్స్.. అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌

    • ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో 'డ్రాగన్' నుంచి ఫస్ట్ గ్లింప్స్ రాక
    • తారక్ పుట్టినరోజు కానుకగా రేపు రాత్రి 11:52 గంటలకు విడుదల
    • ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో ఉండనున్న వీడియో
    • గ్లింప్స్‌కు సెన్సార్ బోర్డు నుంచి U/A 16+ సర్టిఫికెట్ జారీ
    • డిజిటల్‌తో పాటు ఎంపిక చేసిన థియేటర్లలోనూ గ్లింప్స్ ప్రదర్శన
    Read full story
  • రూల్స్ బ్రేక్ చేసిన రాహుల్, ప్రియాంక? కేరళ సీఎం ప్రమాణ స్వీకారంపై చర్చ
    Mon 13:01

    రూల్స్ బ్రేక్ చేసిన రాహుల్, ప్రియాంక? కేరళ సీఎం ప్రమాణ స్వీకారంపై చర్చ

    • సీఎం, గవర్నర్‌ మాత్రమే కూర్చునేలా లోక్‌భవన్‌ నిబంధనలు
    • నిబంధనలు పక్కనబెట్టిన నేతలు
    • సతీశన్‌తో వేదిక పంచుకున్న రాహుల్, ప్రియాంక
    • పినరయి విజయన్, రాజీవ్ చంద్రశేఖర్‌కూ స్టేజ్ పైనే సీట్లు
    • నిబంధనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి
    Read full story
  • ఆ విషయాన్ని ఎన్నికలకు ముందే ప్రకటించి ఉంటే.. మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పేవారు: ఖర్గే
    Mon 12:58

    ఆ విషయాన్ని ఎన్నికలకు ముందే ప్రకటించి ఉంటే.. మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పేవారు: ఖర్గే

    • ఇంధన ధరల పెంపుపై మండిపడ్డ ఖర్గే
    • ఎన్నికల్లో నష్టం జరగకూడదనే ధరల పెంపు నిర్ణయాన్ని తొక్కిపెట్టారని విమర్శ
    • సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపారని మండిపాటు
    Read full story
  • సల్మాన్ షర్ట్‌లెస్ ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా... ఆ క్యాప్షన్ ఆంతర్యమేంటి?
    Mon 12:56

    సల్మాన్ షర్ట్‌లెస్ ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా... ఆ క్యాప్షన్ ఆంతర్యమేంటి?

    • షర్ట్‌లెస్ ఫొటోతో పాటు తాత్వికమైన క్యాప్షన్ పోస్ట్ చేసిన సల్మాన్ ఖాన్
    • 'ఒంటరితనం', 'ఏకాకితనం' మధ్య తేడాను వివరిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్
    • సల్మాన్ పోస్ట్‌పై స్పందించిన మాజీ హీరోయిన్ స్నేహా ఉల్లాల్, ఇలియా వంతూర్
    • తనకు స్క్రిప్టులు చదివే అలవాటు లేదని ఇటీవల వెల్లడించిన సల్మాన్
    • త్వరలో 'మాతృభూమి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న కండల వీరుడు
    Read full story
  • టాక్సిక్ సినిమా ఆలస్యంపై నోరు విప్పిన యశ్‌
    Mon 12:49

    టాక్సిక్ సినిమా ఆలస్యంపై నోరు విప్పిన యశ్‌

    • యశ్‌ కొత్త సినిమా టాక్సిక్ విడుదల వాయిదా
    • గ్లోబల్ మార్కెట్ కోసమే ఆలస్యం అవుతున్నట్లు వెల్లడి
    • హాలీవుడ్ నిర్మాణ పద్ధతులపై హీరో యశ్‌ వివరణ
    • భారతీయ మార్కెటింగ్ విధానంపై నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
    • అర్థం చేసుకోవాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి
    Read full story
  • భారీ నిడివితో వస్తున్న చరణ్.. ‘పెద్ది’ సెన్సార్ రిపోర్ట్ ఇదే!
    Mon 12:41

    భారీ నిడివితో వస్తున్న చరణ్.. ‘పెద్ది’ సెన్సార్ రిపోర్ట్ ఇదే!

    • సెన్సార్ పూర్తి చేసుకున్న రామ్‌చరణ్ ‘పెద్ది’
    • ఏకంగా 3 గంటల 9 నిమిషాల భారీ రన్‌టైమ్
    • సెన్సార్ యూనిట్ నుంచి అద్భుతమైన స్పందన
    • 1980ల నాటి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపకల్పన
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV