ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత క్రికెటర్ల సంతకాలున్న బ్యాట్ ను మాల్దీవుల అధ్యక్షుడికి బహూకరించిన మోదీ
    Sat 21:19

    భారత క్రికెటర్ల సంతకాలున్న బ్యాట్ ను మాల్దీవుల అధ్యక్షుడికి బహూకరించిన మోదీ

    • రెండోసారి ప్రధాని అయ్యాక మోదీ తొలి విదేశీ పర్యటన
    • శనివారం మాల్దీవులు వెళ్లిన మోదీ
    • అధ్యక్షుడు సోలిహ్ తో ద్వైపాక్షిక చర్చలు
    Read full story
  • కరీంనగర్‌ జిల్లా హత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు
    Tue 22:13

    కరీంనగర్‌ జిల్లా హత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు

    • చేపలు పట్టే విషయంలో ఏడేళ్ల క్రితం ఘర్షణ, ఒకరి హత్య
    • జీవిత ఖైదుతో పాటు రూ.1,500 చొప్పున జరిమానా విధించిన న్యాయస్థానం
    • ఒక నిందితుడు మైనర్ కావడంతో బాలనేరస్థుల న్యాయస్థానంలో విచారణకు అనుమతి
    Read full story
  • పలు దేశాల్లో నిషేధం.. భారత్‌ అనుమతులు... ఇరాన్ 'మహాన్ ఎయిర్' కథేంటి!
    Tue 21:52

    పలు దేశాల్లో నిషేధం.. భారత్‌ అనుమతులు... ఇరాన్ 'మహాన్ ఎయిర్' కథేంటి!

    • పలు దేశాల్లో నిషేధానికి గురైన ఇరాన్ మహాన్ ఎయిర్‌కు భారత్ అనుమతి
    • ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడిలో దెబ్బతిన్న విమానం భారత్‌కు రావాల్సి ఉంది
    • ఇరాన్ సైన్యానికి సహకరిస్తోందన్న ఆరోపణలతో అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలు
    • మానవతా సాయం, వ్యూహాత్మక సంబంధాల నేపథ్యంలో భారత్ వైఖరి
    • విమానాల భద్రతా రికార్డు కూడా ఆందోళన కలిగించే అంశం
    Read full story
  • గుజరాత్ టైటాన్స్ కు కళ్లెం వేసిన పంజాబ్ బౌలర్లు
    Tue 21:39

    గుజరాత్ టైటాన్స్ కు కళ్లెం వేసిన పంజాబ్ బౌలర్లు

    • 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్
    • కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) టాప్ స్కోరర్లు
    • పంజాబ్ కింగ్స్ బౌలర్లలో మూడు వికెట్లు పడగొట్టిన విజయ్‌కుమార్ వైశాఖ్
    • రెండు కీలక వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహల్
    Read full story
  • ఎన్నికల నియమావళి ఉల్లంఘన... టీవీకే అధినేత విజయ్‌పై ఈసీ కేసు
    Tue 21:32

    ఎన్నికల నియమావళి ఉల్లంఘన... టీవీకే అధినేత విజయ్‌పై ఈసీ కేసు

    • బహిరంగ సభలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదు
    • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి
    • పెరవల్లూర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
    Read full story
  • ఇంకా ముందుకు రండి... మీకోసమే వెయిటింగ్: అమెరికా దళాలకు ఇరాన్ సైన్యం కవ్వింపు
    Tue 21:19

    ఇంకా ముందుకు రండి... మీకోసమే వెయిటింగ్: అమెరికా దళాలకు ఇరాన్ సైన్యం కవ్వింపు

    • "మేం సిద్ధం, దగ్గరికి రండి" అంటూ అమెరికాకు ఇరాన్ సవాల్
    • మధ్యప్రాచ్యంలో సైనిక బలగాలను భారీగా పెంచుతున్న అమెరికా
    • 3,500 మంది సైనికులతో యూఎస్‌ఎస్ ట్రిపోలి యుద్ధనౌక మోహరింపు
    • ఇది అధ్యక్షుడికి వ్యూహాత్మక సౌలభ్యం కల్పించడానికేనన్న వైట్ హౌస్
    • చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడి
    Read full story
  • ఏడాదికి ఉచితంగా రెండు ఎల్పీజీ సిలిండర్లు: కేరళలో బీజేపీ హామీ
    Tue 21:07

    ఏడాదికి ఉచితంగా రెండు ఎల్పీజీ సిలిండర్లు: కేరళలో బీజేపీ హామీ

    • మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్
    • ఒకటి ఓనం పండుగ సమయంలో, రెండోది క్రిస్మస్ సమయంలో ఇస్తామని హామీ
    • వితంతువులు, 70 సంవత్సరాలు పైబడిన వారికి రూ.3,000 పెన్షన్
    Read full story
  • పవన్ కల్యాణ్ శాఖకు జాతీయ అవార్డులు... సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...!
    Tue 20:46

    పవన్ కల్యాణ్ శాఖకు జాతీయ అవార్డులు... సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...!

    • జాతీయ స్థాయిలో ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు ఐదు అవార్డులు
    • విభాగం పనితీరుపై సీఎం చంద్రబాబు హర్షం, అభినందనలు
    • ఇది మా బాధ్యతను మరింత పెంచిందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
    • మహిళా స్నేహపూర్వక పంచాయతీగా బొక్కసం పాలెంకు ప్రథమ బహుమతి
    • అత్యుత్తమ మండలాల్లో ఒకటిగా నిలిచిన కుప్పం మండలం
    Read full story
  • గాల్లో ప్రయాణిస్తుండగా పొగలు... ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
    Tue 20:35

    గాల్లో ప్రయాణిస్తుండగా పొగలు... ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

    • బాగ్డోగ్రా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో పొగలు
    • లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఫ్లైట్
    • విమానంలో ఉన్న 148 మంది ప్రయాణికులు సురక్షితం
    • 'పాన్-పాన్' కాల్ ద్వారా అత్యవసర పరిస్థితిని తెలిపిన పైలట్
    • విమానాన్ని తనిఖీల కోసం లక్నోలోనే నిలిపివేసిన అధికారులు
    Read full story
  • "ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్".. శర్వా 'బైకర్'కు ప్రభాస్ ప్రమోషన్.. వీడియో ఇదిగో!
    Tue 20:23

    "ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్".. శర్వా 'బైకర్'కు ప్రభాస్ ప్రమోషన్.. వీడియో ఇదిగో!

    • యంగ్ హీరో శర్వానంద్ సినిమాకు ప్రభాస్ మద్దతు
    • 'బైకర్' చిత్రం కోసం బైక్ నడిపి ప్రమోషన్
    • శర్వానంద్ తమ ఇంటి హీరో అని వ్యాఖ్య
    • ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్న 'బైకర్'
    • ప్రభాస్ వీడియోను షేర్ చేసిన యూవీ క్రియేషన్స్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV